'దేవ్' నుంచి ఆకట్టుకుంటోన్న ఆడియో ఆల్బమ్

14-01-2019 Mon 12:59 | Entertainment
  • తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన 'దేవ్'
  • సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్ 
  • వచ్చేనెల 14వ తేదీన విడుదల    
కార్తీ హీరోగా తమిళం .. తెలుగు .. భాషల్లో 'దేవ్' సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ముందుగా చెప్పిన ప్రకారమే కొంతసేపటి క్రితం ఈ సినిమా తెలుగు ఆల్బమ్ ను విడుదల చేశారు. ఈ ఆల్బమ్ ను షేర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కార్తీ అన్నాడు.

'రేయ్ బావా దేవ్' .. 'షీ ఈజ్ మై గర్ల్'  .. 'ఒక వందసార్లు' .. 'చెలియా' .. 'ఎటో వెళ్లినావే' .. పాటలు ఈ ఆల్బమ్ లో చోటు చేసుకున్నాయి. అన్ని పాటలను చంద్రబోస్ రాయడం విశేషం. 'ఒక వంద సార్లు' .. 'చెలియా' .. 'ఎటో వెళ్లినావే' పాటలు మరింత బాగున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాను వచ్చేనెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. గతంలో 'ఖాకీ' సినిమాతో హిట్ కొట్టిన కార్తీ .. రకుల్, ఈ సినిమాతో మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

karthirakul

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more